చిరు చేపల కనుపాపలకిది నా మనవి
Matru Devobhava – Veturi
జనవరి 17, 2008నీరు కన్నీరాయె
ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసె నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
Manasantha Nuvve – Sirivennela
జనవరి 8, 2008నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదరే రాక
కమ్మనీ కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే
Nenu – Veturi
జనవరి 5, 2008 ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక
Thank you Phanindra
రెడ్డి యొక్క టపా
రెడ్డి యొక్క టపా
రెడ్డి యొక్క టపా 




