Shubha Sankalpam – Veturi

ఆగష్టు 30, 2008

కడలిలో వెతకొద్దు కావేరి నీరు
కడుపులో వెత కొద్ది కన్నీరు కారు

Song:  చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి

Film:  శుభ సంకల్పం


Gajadonga – Veturi

మార్చి 22, 2008

చుక్కలకే కులుకొచ్చిందంట
సూర్యుడికే కునుకొచ్చిందంట

Song: ఇంద్రధనుస్సు చీర కట్టి…
Film:  గజదొంగ


Antham – Sirivennela

మార్చి 7, 2008

నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ

Song:  నీ నవ్వు చెప్పింది


Ravoyi Chandamama – Veturi

మార్చి 4, 2008

నీ పాదాలకు పారాణద్దిన ఈ పేరంటంలో…
దేవతాయె నీ రూపం దీవెనాయె నా ప్రాణం

Song:  ఝుమ్మని ఝుమ్మని


Nuvvostanante Nenoddantana – Sirivennela

ఫిబ్రవరి 18, 2008

తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిజేరే ప్రియురాలే గెలుపంటే

Song:  Ghal ghal…


Gitanjali – Veturi

ఫిబ్రవరి 16, 2008

నేడేరా నీకు నేస్తమూ రేపే లేదు
నిన్నంటే నిండుసున్నరా రానే రాదు

Song: Jagada jagada…


Nuvvostanante Nenoddantana – Sirivennela

ఫిబ్రవరి 15, 2008

మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే

Song:  Ghal ghal


_____ – Sirivennela

ఫిబ్రవరి 5, 2008

పదుగురు పంచుకోని ఆనందమేదైనా
పచ్చికైన పెంచలేని ఎడారివాన

Know from  http://uniqcyberzone.com/svennela/?p=4


Gitanjali – Veturi

జనవరి 24, 2008

చిరు చేపల కనుపాపలకిది నా మనవి


Happydays – ?

జనవరి 20, 2008

నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా


Matru Devobhava – Veturi

జనవరి 17, 2008

నీరు కన్నీరాయె
ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
నింగిలో కలిసె నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు


Manasantha Nuvve – Sirivennela

జనవరి 8, 2008

నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదరే రాక
కమ్మనీ కలలో అయినా నిను చూడలేదే

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే


Nenu – Veturi

జనవరి 5, 2008

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

Thank you Phanindra 


Vaana – Sirivennela

డిసెంబరు 24, 2007

వినే వారు లేక విసుక్కుంది నా కేక


Kanchanamala Cable TV – Veturi

నవంబరు 16, 2007

మంచు పూల కన్నా మడిగా
ఉంచుకున్న గుండె గుడిగా

పాట:  ఓ నీలవేణీ అందాల రాణి
చిత్రం:  కాంచనమాల కేబుల్ టివి


Atidhi – Sirivennela

అక్టోబర్ 19, 2007

రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా


Anand – Veturi

అక్టోబర్ 13, 2007

నిజమైనాయి కలలు, నీలా రెండు కనులలో


Amma Cheppindi – Suddala Ashok Teja

అక్టోబర్ 9, 2007

అందంగా నిశ్శబ్ధం తలొంచుకొంటే సంగీతం


Swathi Muthyam – CNaaRe (?)

అక్టోబర్ 3, 2007

లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ కాలమంతా కౌగిలింతలుగా

యామిని = రాత్రి
కౌముది = వెన్నెల


___ – Vennelakanti

సెప్టెంబరు 16, 2007

చిరునవ్వుల వరమిస్తావా, చితి నుంచి లేచొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను


Abhilasha – Veturi

సెప్టెంబరు 6, 2007

వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ


Abhilasha – Veturi

సెప్టెంబరు 6, 2007

కలలో కౌగిలి కన్ను దాటాల


Godavari – Veturi

జులై 14, 2007

కన్నీరైన గౌతమి కన్నా
తెల్లారైన పున్నమి కన్నా
మూగైపోయా నేనిలా…


Sitara – Veturi

జూన్ 24, 2007

రెక్క విప్పుకో చుక్కలందుకో


Anthahpuram – Sirivennela

మే 30, 2007

ఆకాశం అంత:పుర మయ్యింది


Nuvvu Vastavani – Sirivennela (?)

మే 16, 2007

రెప్పలు తెరిచే మెలకువలో కల నిదురిస్తుంది


Dongaramudu&co – Tanikella Sankar

ఏప్రియల్ 29, 2007

చలిరాతిరి వస్తావని, చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెరచాటున చూసా, మరి వేచా

Please somebody translate these lines into english (should be no less poetic)…


Duet – Veturi (?)

మార్చి 25, 2007

కన్నుల సంకేతమే కలలకు తొలకరి


Satyam – Kandikonda

మార్చి 20, 2007

నా కోసం నువు పలికే అర మాటైనా మధురమే


Pokiri – Kandikonda

మార్చి 17, 2007

నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా


Anumaanaspadam – Veturi

ఫిబ్రవరి 25, 2007

చెలి కనుల ఎరుపులే వలపు గెలుపులే తెలుపగా


Arya – Veturi

ఫిబ్రవరి 25, 2007

గాలితోటె గాలమేసి లాగుతుంటడు


Gitanjali – Veturi

ఫిబ్రవరి 25, 2007

సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళలో
ముద్దులా స్ద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం….


Anumaanaspadam – Veturi

ఫిబ్రవరి 12, 2007

నిదురమ్మ పలకరింత నివురాయె వలచినంత


Rythm – Veturi

ఫిబ్రవరి 11, 2007

తల్లన్న కడలిలో పెరిగినాం
కన్నీటి కడలిలో ముగిసినాం


Indhra Dhanussu – Aatreya

ఫిబ్రవరి 7, 2007

నీ అడుగులకు మడుగులొత్తా ల్ని నా ఎడదని పరిచాను
నీవు రాక అడుగే పడక నేను నలిగి పోయాను


Chakram – Sirivennela

డిసెంబరు 30, 2006

నీ విషమె పాకింది నరనరమునా


Anand – Veturi

డిసెంబరు 30, 2006

ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగ


Yuva – Veturi

డిసెంబరు 22, 2006

స్పర్శలో మధు విషం


Jodi – Sirivennela

డిసెంబరు 17, 2006

నెత్తురు చిమ్మే గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే మజిలీ చేరుకొమ్మంది


Jodi – Sirivennela

డిసెంబరు 17, 2006

మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది